👉దారుణం.. భర్తే కాలయముడు

👉దారుణం.. భర్తే కాలయముడు

👉విజయవాడ రూరల్ మండలం నిడమానూరు లో.ని  రామ్ నగర్ లో హత్య.........

👉భర్త సోమేలు, భార్య అశ్విని(28)సం లు , వీరికి ఇద్దరు పిల్లలు పాప( 7)సం లు బాబు (4), సం లు.

👉భర్త సోమేలు లారీ డ్రైవర్ గా పని చేస్తుంటాడు.

👉గత రాత్రి భార్య తో గొడవపడి ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయిన సోమేలు...

👉మరల ఈరోజు ఉదయం ఇంటికి వచ్చి తలుపు కొట్టగా తలుపు తీసిన భార్య.

👉అంతే కోపం లో ఉన్న భర్త ఇంట్లోకి రాగానే రోకలి బండ తీసుకుని భార్య అశ్విని తలపై గట్టిగా కొట్టడం తో....

👉అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయిన అశ్విని.

👉ఈ దారుణ హత్యకు కారణం అక్రమ సంబంధమే కారణం అని.....

👉పోలీస్ స్టేషన్లో ఫోటో లతో సహా చూపించి లొంగిపోయిన భర్త.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..