త్వరలో నూతన రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలను విడుదల
దిల్లీ: త్వరలో నూతన రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలను విడుదల చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ సందర్భంగా లోక్‌సభలో ఈ మేరకు ఆమె వెల్లడించారు. అంధులు కూడా గుర్తించే విధంగా ఈ నాణేలను రూపొందించినట్లు సీతారామన్ తెలిపారు
Comments
Post a Comment