ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును 10వ తేదీ వరకు పొడిగింపు

అమరావతి

ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును 10వ తేదీ వరకు పొడిగిస్తూ ఆర్థికశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

పది రోజుల పాటు ఉద్యోగుల సాధారణ బదిలీలకు అవకాశం కల్పిస్తూ జూన్‌ 25వ తేదీన ఇచ్చిన ఆదేశాల గడువు శుక్రవారంతో ముగియనుంది.

బదిలీలకు ఈ గడువు సరిపోదని, మరో 10 రోజుల పాటు గడువు పొడిగించాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి వినతి పత్రం ఇచ్చాయి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?