10న స్కూల్ ,కాలేజీలు బంద్ : విద్యార్థి సంఘాలు
రాష్ట్ర విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందున
ఈ నెల 10న స్కూళ్లు, జూనియర్ కాలేజీల బంద్‌కు విద్యార్ధి సంఘాల ఐక్య కార్యచరణ సమితి (ఎఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఎఐడీఎస్‌ఓ) ప్రతినిధులు పిలుపునిచ్చారు.
బంద్‌ను విజయవంతంచేయడానికి విద్యార్ధులు, తలిదండ్రులు సహకరించాలని కోరారు.
ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులను నియంత్రించాలని, ప్రభుత్వ విద్యాసంస్థలు, సంక్షేమ హాస్టళ్లలో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Post a Comment