కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం ...... 11 మంది మృతి

బెంగళూరు :

కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్‌లో ఇవాళ ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. ప్రయివేటు బస్సు - టాటా ఏస్‌ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదస్థలికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది.

మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?