ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 12 మందిని, పోలీసులు అదుపులోకఅదుపులోకి తీసుకున్నారు

పశ్చిమ గోదావరి జిల్లా:

 ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 12 మందిని, పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన మంగళవారం భీమవరంలో చోటు చేసుకుంది. చిన్నరంగడుపాలెంలోని ఒక ఇంట్లో కొందరు పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న భీమవరం వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సిఐ గోవింద రాజు, తన సిబ్బందితో కలిసి , ఆ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో పేకాట ఆడుతున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి రూ.4 లక్షల 42 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?