ఈనెల 16న రాష్ట్రంలో పలు ఆలయాలు మూసివేత
అమరావతి :
చంద్ర గ్రహణం సందర్భంగా ఈనెల 16న రాష్ట్రంలో పలు ఆలయాన్ని అధికారులు మూసివేయనున్నారు.
16వ తేదీ సాయంత్రం 4.30గంటల నుంచి 17వ తేది ఉదయం 5.30గంటల వరకు మూసివేయనున్నారు.
16వ తేదీ వాహన సేవలు.. 17వ తేది పలు సేవలు రద్దు చేశారు.
Comments
Post a Comment