సంఘటన పర్వ్ - 2019
నెల్లూరు జిల్లా కావలి :
సంఘటన పర్వ్ - 2019 కార్య క్రమంలో జులై 6 - ఆగస్టు 11వ తేదీల్లో జరుగు సభ్యత్వ అవగాహన సదస్సుకు కావలికి విచ్చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ.
బిజెపి కార్యాలయంలో ..
రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ప్రెస్ మీట్ ...
పార్టీ విధివిధానాలు నచ్చి రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి పార్టీలో చేరుతున్నారు, సభ్యత్వ కార్యక్రమాలు నమోదుకు ఏర్పాటు
సంక్షేమ పథకాలు సక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి
బాలకృష్ణా రెడ్డి నగర్ లోని ఇళ్లు కూల్చివేతకు సంబంధించి సమగ్రమైన విచారణ చేయాలని కలెక్టర్ కు తెలుపుతాం. అర్హులు ఉంటే ఖశ్చితంగా న్యాయం చేస్తాం.
Comments
Post a Comment