ఆన్‌లైన్‌లో 2019 అక్టోబర్ నెల ఆర్జిత సేవలు
ఆన్‌లైన్‌లో అక్టోబరు నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు
- 2019, అక్టోబరు నెల కోటాకు సంబంధించి మొత్తం 55,355 శ్రీవారి ఆర్జితసేవా ఆన్‌లైన్ టికెట్లను ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదల.
- ఆన్‌లైన్ డిప్ విధానంలో 9,305 సేవా టికెట్లు విడుదల చేస్తున్నాం. ఇందులో
సుప్రభాతం 7,180, తోమాల 110, అర్చన 110, అష్టదళపాదపద్మారాధన 180, నిజపాదదర్శనం 1,725 టికెట్లు ఉన్నాయి.
- ఆన్‌లైన్ జనరల్ కేటగిరిలో 46,050 సేవాటికెట్లు ఉన్నాయి. వీటిలో విశేషపూజ 1500, కల్యాణం 10,450, ఊంజల్‌సేవ 3,300, ఆర్జిత బ్రహ్మూెత్సవం 6,050, వసంతోత్సవం 11,550, సహస్రదీపాలంకారసేవ 13,200 టికెట్లు ఉన్నాయి.
ఆర్జితసేవా టికెట్ల నమోదు వివరాలు :
- ఆన్‌లైన్‌లో ఆర్జితసేవా టికెట్ల విడుదల : జూలై 5, ఉదయం 10 గం||లకు.
- ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు చివరి తేది : జూలై 9వ తేదీ ఉదయం 10 గం||ల వరకు.
- ఎలక్ట్రానిక్ డిప్
: జూలై 9న ఉదయం 10 నుండి 12గం||ల వరకు.
- నగదు చెల్లింపు
: జూలై 9వ తేదీ మధ్యాహ్నం 12 గం||ల నుండి
12వ తేదీ మధ్యాహ్నం 12 గం||ల వరకు.
తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం
కోసం క్రింద లింకు ద్వారా చేరండి
Comments
Post a Comment