సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు సెప్టెంబరు 20 నుంచి
న్యూఢిల్లీ:
సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు సెప్టెంబరు 20 నుంచి 29 వరకు జరగనున్నాయి.
ఈ మేరకు యూపీఎస్సీ మంగళవారం టైంటేబుల్ విడుదల చేసింది.
కాగా, ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణుల జాబితాను పేర్లు, రోల్‌నంబర్ల వారీగా యూపీఎస్సీ విడుదల చేసింది.
Comments
Post a Comment