తివారి ఆనకట్టకు గండి .... 23 మంది గల్లంతు
మహారాష్ట్ర:
మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.
వరద ప్రవాహం విపరీతంగా పోటెత్తడంతో రత్నగిరిలోని తివారీ ఆనకట్టకు గండి పడింది.
దీంతో ఆనకట్టకు దిగువనున్న ఏడు గ్రామాలను వరదనీరు చుట్టుముట్టింది.
వరద దాటికి ఆనకట్టకు సమీపంలోని గ్రామాల్లో 23 మంది గల్లంతైయ్యారు.
సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టాయి.
Comments
Post a Comment