అనంతపురం జిల్లా లో 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.

మద్యం మత్తులో మదమెక్కిన కామంతో 3 ఏళ్ల చిన్నారి జీవితాన్ని బుగ్గిపాలు చేసాడు...ఓ మానవుని రూపంలో ఉన్న ఓ క్రూర మృగం.

ఇలాంటి క్రూర కామ మృగల వళ్ల ఆడపిల్లలు ఎక్కడ ఒంటరిగా బయట తిరిగలేని దరిద్రంలో భారతదేశము ఊగిసలాడుతుంది.

దేశంలో ప్రతి చోట ఎక్కడో ఒకచోట జరిగే చిన్న పిల్లలపై అత్యాచారాలు నేడు అనంతపురం నగర శివారులో ఉన్న ఎర్రనేల కొట్టాల్లో  3 ఏళ్ల  చిన్నారిపై  ఈ దారుణానికి ఒడిగట్టాడు 40 ఏళ్ల వయసు కిరణ్ అనే కామాంధుడు.

వివరాల్లోకి వెళితే.

అనంతపురం జిల్లా నగరాశివారులోని ఎర్రనేల కొట్టాల్లో కాపురముంటున్న ఓ కుటుంబానికి చెందిన 3 ఏళ్ల చిన్నారిపై కిరణ్ అనే కర్కశకుడు మద్యం మత్తులో ఇంట్లో ఎవరూ లేని వేళలో పాపకు చాకలెట్స్ ఇప్పిస్తాను అని చెప్పి అమ్మాయిని అఘాయిత్యానికి పాల్పడ్డాడు 40 ఏళ్ల వయసులో కామంతో కళ్లు నెత్తికి ఎక్కిన కిరణ్ అనే కీచకుడు.

చిన్నారి తండ్రి ఆటో డ్రైవర్ గా తల్లి ఓ హాస్పిటల్ లో పనికి వెలుతూ  కాలం గడుపుతున్నారు.

అయితే వీళ్ల పని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి కొంత అలస్యం అయ్యేది.పక్కింటి వల్ల దగ్గర వదిలిన పాప ఆదుకోవడానికి బయటకు రాగ పాపకు చాకలెట్ ఇప్పిస్తానని నమ్మ బలికి అఘాయిత్యం చేసాడు

ఈ కామాంధుడు.ఏడుస్తూ ఉన్న పాపని ఆ కమాంధుడే ఎత్తుకొని బుజ్జగిస్తున్నాడు.

అదే సమయంలోనే పాప తల్లిదండ్రులు ఇంటికి చేరుకొని పాప ఏడుపుకి విషయం ఏంటని ఆరా తీయగా పాపకు తీవ్ర రక్తస్రావం జరుగుతూ ఉండటంతో విషయం గ్రహించి     

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకోని వెళ్లి చికిత్స అందిస్తున్నారు.బాధితులు పిర్యాదు మేరకు స్థానిక 3వ పట్టణ పోలీసులు విచారణ జరిపి నిందితుడిని పట్టుకొని ఫోక్సో చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తమడైన స్టయిల్లో విచారణ జరుపుతున్నారు.

అయితే పలు ప్రజా సంఘాలు మరియు మహిళ సంఘాలు నాయకులు నిందితుడికి  ఉరిశిక్ష వేయాలని

భవిష్యత్తులో ఇలాంటివి జరకుండ కఠిన చర్యలు తీసుకొవాలని పలు సంఘాల నాయకులు,తల్లుదండ్రులు డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?