ఈ ఏడాదే 3 ట్రిలియన్ల డాలర్లు దాటేస్తాం
ఢిల్లీ :
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాదే 3 ట్రిలియన్ల డాలర్లు దాటుతుందని సీతారామన్ తెలిపారు.
మనం 5 ట్రిలియన్ల డాలర్లు చేరుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోతారని ఆమె తెలిపారు.
ఆ టార్గెట్ అందుకోవడం సులువే అన్నారు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే అది సాధ్యమే అన్నారు.
ఈ మార్పులో సాధారణ పౌరులే కీలకం అన్నారు. 2014లో 1.85 ట్రిలియన్ల డాలర్లు ఉన్న ఆర్థిక వ్యవస్థు.. ఇప్పుడు 2.7 ట్రలియన్ల డాలర్లకు చేరుకుందన్నారు.
మరో కొన్నేళ్లలో 5 ట్రిలియన్ల డాలర్లు సాధ్యమే అన్నారు.
ఫుడ్ సెక్యూర్టీపై చేస్తున్న ఖర్చు రెండింతలు అయ్యిందన్నారు.
Comments
Post a Comment