గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పత్రికా సమావేశం
మెయిన్ పాయింట్స్ ,,,,,
గుంటూరు జిల్లా : పిడుగురాళ్ల గురజాల నియోజక వర్గానికి మెడికల్ కాలేజీ మంజూరు చేసి బడ్జెట్ లో 66 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి కి ఈ ప్రాంత ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ఒక్క అవకాశం ఇవ్వమని అడిగాం , ప్రజలు భారీ మెజార్టీ తో రాష్ట్రం లో అత్యధిక సీట్లు వైసీపీ కి కట్ట బెట్టారు వారి నమ్మకాన్ని వమ్ము చేయం
ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాము
మెడికల్ కాలేజీ ఎక్కడ ఏర్పాటు చేయాలి అనేది నిపుణులు కమిటీ నిర్ణయిస్తుంది , అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్న చోట మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తాము .
విద్య వైద్యం ఇక్కడి ప్రజలకు అందుబాటులో తెస్తాను , ఎవరు దూర ప్రాంతాలకు పోవలసిన అవసరం లేకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను
అతి త్వరలోనే కృష్ణ నీరు పట్టణానికి తెచ్చి మంచి నీటి కష్టాలు తీరుస్తాము
ఈ ప్రాంతంలో ఏర్పాటు అయ్యే మెడికల్ కాలేజీ కి వైఎస్ఆర్ మెడికల్ కాలేజీ అనే పేరు పెట్టాలని ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ని కొరుతాము..

Comments
Post a Comment