బెజవాడలో ఈనెల 6న లోక కల్యాణం, సుపరిపాలన కోసం..నవ గ్రహ, రుద్ర హోమాలు:

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, లోక కల్యాణం, సుపరిపాలన, దేవాలయాల సంస్కరణలు, సకాలంలో వర్షాలు, రైతన్నలకు మేలు వంటి అంశాల పై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారు తీసుకునే నిర్ణయాలకు.. భగవంతుడు శక్తిని ప్రసాదించాలని కోరుతూ ..... ఇందు కోసం ఈ శనివారం (06-07-2019) ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, అమ్మ కొండవీటి జ్యోతిర్మయి నవగ్రహ హోమం, రుద్ర హోమాలు పాల్గొని,వారికి ఆశీస్సులు అందించనున్నారు.

వేదిక:  విజయవాడ ఇంద్ర కీలాద్రిలోని,కనకదుర్గ ఆలయం.

సమయం:   ఉదయం 6 గంటల నుంచి 7.30 వరకు నవగ్రహ హోమం. ఉదయం 9 గంటలకు రుద్ర హోమం కార్యక్రమాలు జరపనున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?