విజయవాడ లో ఘనంగా వంగవీటి మోహన రంగా 72వ జయంతి వేడుకలు..
బందర్ రోడ్డులో రంగా విగ్రహం వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొన్న వంగవీటి రాధాకృష్ణ.
జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రాధ రంగా మిత్రమండలి సభ్యులు,అభిమానులు..
కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టిన రాధా
వంగవీటి రాధా కృష్ణ కామెంట్స్ ,,,,,
మా నాన్న వంగవీటి మోహన రంగా అశయాల సాధన కోసం కృషి చేస్తా
మా నాన్న పేద బడుగు వర్గాల కోసం పాటుపడ్డారు
రంగా ఏ ఒక్క వర్గానికి చెందినవారు కాదు. అందరి మనిషి
జనసేన పార్టీ లో చేరిక పై స్పందించని రాధాకృష్ణ.
Comments
Post a Comment