8న వైఎస్ఆర్ జయంతి.. ఇడుపులపాయ వెళ్లనున్న జగన్!
అమరావతి :
ఈ నెల 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సాఆర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
కడప జిల్లా ఇడుపులపాయంలో నిర్వహించనున్న జయంతి కార్యక్రమాలకు సీఎం జగన్ హాజరుకానున్ను.
ఈ సందర్భంగా వైఎస్ ఘాట్ లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు.
Comments
Post a Comment