8 నెలల గర్భిణీ అనుమానాస్పద మృతి _ మృతురాలు ఆంధ్రా హాస్పటల్ లో నర్స్

ఇంకొన్నాళ్లలో మాతృత్వ మధురిమని ఆస్వాదించాల్సిన ఆ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది.

శనివారం తెల్లవారుజామున స్థానిక బందరుకోట నుంచి ఈ మహిళను హడావిడిగా కొందరు బందరు జిల్ల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చినట్లు ఆస్పత్రివర్గాలు పేర్కొంటున్నాయి. 

బందరు కోటకు చెందిన పుట్టి భార్గవికి ఏడాది క్రితం పుట్టి ఫణి రాజశేఖర్ తో వివాహం...మచిలీపట్నం ఆంధ్ర హాస్పటల్ నందు స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న భార్గవి...

నిత్యం అధిక కట్నం కోసం  వేధింపులకు గురిచేస్తు భర్త ఫణి.....      

ఆ మహిళ  మెడ భాగంపై తీవ్రంగా కమిలినట్లుండే గాయాలను వైద్యులు గుర్తించారు.

ఆమె చనిపోయిన గంట వ్యవధి లోపున ఆస్పత్రికి తీసుకువచ్చినట్లయితే తప్పక గర్భంలోని శిశువుని రక్షించి ఉండేవారమని వారు పేర్కొంటున్నారు..

ఆమె మృతదేహం మార్చురీలో ఉంది.

వాస్తవ విషయాన్ని వెలుగులోనికి రానీయకుండా కొందరు పెద్దలు తీవ్రంగా  ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?