దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 8 మందికి గాయాలు
అనంతపురం:
దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా అనంతపురంలో కలకలం రేపింది. జిల్లాలోని కదిరి మండలం కాలసముద్రం దగ్గరకు దివాకర్ ట్రావెల్స్ బస్సు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Comments
Post a Comment