కార్యకర్తలు, నాయకులతో సమావేశమైన నారా లోకేష్

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో సమావేశమైన నారా లోకేష్

మంగళగిరి : పార్టీ బలోపేతం,స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాల పై చర్చ

కార్యకర్తలకు అండగా ఉంటా అని భరోసా ఇచ్చిన లోకేష్

నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా

రానున్న స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి

త్వరలో మండలాలవారిగా సమావేశాలు నిర్వహిస్తాం

కష్ట పడి పని చేసిన కార్యకర్తలు, నాయకులకి సరైన గుర్తింపు ఇస్తాం

కొత్త ప్రభుత్వం సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు గాలికి వదిలి కక్ష సాధింపు రాజకీయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది

ప్రజా వేదిక కూల్చివేత పై ఉన్న శ్రద్ధ రైతులకు విత్తనాలు పంపిణీ విషయంలో పెట్టలేదు

ఏ కార్యక్రమం పై సరైన స్పష్టత ఇవ్వడం లేదు

రాజధాని రైతులకు అండగా ఉంటాం.ఏ కార్యక్రమం ఆపేసినా ప్రజా ఉద్యమం చేపడతాము

ముఖ్యమంత్రి కి అవగాహన లేదు అనే విషయం బయటపడకుండా గత ప్రభుత్వం పై బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు

వైఎస్ గారు అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో 60 కి పైగా కార్యకర్తలను హత్య చేయించారు

తన తండ్రి పంథాలో ప్రజలను పక్కన పెట్టి జగన్ గారు టిడిపి కార్యకర్తల పై దాడులు చేయిస్తూ 6 టిడిపి కార్యకర్తలను హత్య చేయించారు

తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రవేశపెట్టిన ఒక్కో సంక్షేమ కార్యక్రమాన్ని అటక ఎక్కిస్తున్నారు

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఎత్తేసారు, రాజధాని పనులు ఆపేసారు, కౌలు డబ్బులు వెయ్యడం లేదు,కరెంట్ కోతలు ప్రారంభం అయ్యాయి,రైతులకు విత్తనాలు సరఫరా చెయ్యడం లేదు

...నారా లోకేష్

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?