కర్ణాటకలో తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమి

బెంగళూరు

కర్ణాటకలో తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమి... తిరుగుబాటు ఎమ్మెల్యేల బుజ్జగింపునకు చర్యలు చేపట్టింది.

కాంగ్రెస్ నేత శివకుమార్... ఇటీవలే మంత్రి పదవికి రాజీనామా చేసిన నాగరాజ్​తో సమావేశమయ్యారు. చర్చలు సఫలమయ్యాయని ప్రకటించారు.

మిగిలినవారినీ ఇదే తరహాలో సొంత గూటికి తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు కూటమి నేతలు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?