నగరంలోని ఆర్జేడీ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా...

భారీగా పాల్గొన్న విద్యార్థులు...

కడప జిల్లా : ప్రైవేట్ పాఠశాలల ఫీజు దోపిడీ అరికట్టాలని డిమాండ్...

విద్యాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారినా విద్యాశాఖ అధికారుల పట్టీపట్టనట్లు వ్యహారిస్తున్నారని మండిపాటు.

పుస్తకాలు, యూనిఫామ్, పేరిట తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్న ప్రవేట్ పాఠశాలలపై చర్యలు చేపట్టాలని నినాదాలు..

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?