రాజాం మండలం పొగిరిలో అగ్నిప్రమాదం
శ్రీకాకుళం జిల్లా
రాజాం మండలం పొగిరిలో అగ్నిప్రమాదం సంభవించింది.
ఎస్సీ కాలనీలో 5 గ్యాస్ సిలిండర్లు పేలి సుమారు ఇరవై పూరిళ్లు దగ్ధమయ్యాయి.
ఆ ఇళ్ల వారంతా ఉపాధి హామీ పనుల నిమిత్తం బయటకు వెళ్లటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
పూరిళ్లతో సహా మొత్తం బూడిద అవటంతో వారు బోరున విలపించారు.
Comments
Post a Comment