రష్మీ ఓపెన్ ఆఫర్.. భయపడుతున్న దర్శక నిర్మాతలు

రష్మీ గౌతమ్‌ అంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం టీవీ షోలోనే కాదు.. సినిమాల్లో కూడా నటిస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అయితే, బోల్డ్ సినిమాల్లో నటించిన రష్మీ గౌతమ్ సినీ కెరీర్ దాదాపు ముగిసిపోయినట్టేనా అనిపిస్తుంది ప్రస్తుతం ఆమె పరిస్థితి చూస్తుంటే. రష్మీ గౌతమ్ కాల్ షీట్‌లో ప్రస్తుతం ఏ సినిమాలు లేవు. కేవలం టీవీ షోస్ మాత్రమే ఉన్నాయి. ఇటీవల కాలంలో డబ్బులిస్తే ఎక్స్‌పోజింగ్ చేయడానికి, ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీ అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది రష్మీ. అయినా సరే నిర్మాతలు, దర్శకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చినట్టు లేదు. ఆమెను సినిమాల్లో తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఎవరూ ముందుకు రావడం లేదు. మరోవైపు జబర్దస్త్ యాంకర్ అనసూయ మాత్రం దూసుకుపోతోంది. ఓ వైపు టీవీ షోలు చేస్తూ, మరోవైపు సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?