ఆర్మీ నియామకాల ఎంపికలు నిర్వహించారు.
ప్రకాశం జిల్లా
యువజన శాఖ, స్టెప్ ఆధ్వర్యంలో ఒంగోలు లోని పోలీసు కవాతు మైదానం లో ఆర్మీ నియామకాల ఎంపికలు నిర్వహించారు.
10 రోజుల పాటు ప్రక్రియ కొనసాగనుంది.
మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా.. చిత్తూరు,అనంతపురం నుంచి 3 వేల మంది అభ్యర్థులు పరుగు పందేనికి హాజరయ్యారు.
పగటి పూట ఎండ వేడికి అభ్యర్థులు ఇబ్బంది పడతారన్న ఆలోచనతో ఫ్లడ్ లైట్ల వెలుతురులో నిర్వహించారు.
పది రోజులపాటు జరిగే ఈ ర్యాలీ లో రాష్ట్రం 13 జిల్లాల నుండి 28 వేల మంది వరకు హాజరుకానున్నారు. అభ్యర్థులకు ఇబ్బంది కలుగకుండా
Comments
Post a Comment