నేడు మూడు పంచాయతీల గ్రామ వాలంటీర్ల నియామకానికి ఇంటర్వ్యూ

చిత్తూరు జిల్లా

సత్యవేడు మండల పరిషత్ కార్యాలయంలో నేడు( మంగళవారం) మూడు పంచాయతీలకు సంబంధించిన గ్రామ వాలంటీర్ల నియామకానికి అధికారుల బృందం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

మండల పరిధిలో కొత్తమారికుప్పం, పెద్దఈటిపాకం, రాజగోపాలపురం పంచాయతీల పరిధిలో దరఖాస్తు చేసుకున్న వంద మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ జరగనుంది.

ఈ ఇంటర్వ్యూలలో మొదటి బృందం ఎంపీడీవో మోహన్వర్మ, తహసిల్దార్ శ్రీనివాసులు, పంచాయతీ రాజు విస్తరణాధికారి సురేంద్ర నాథ్, రెండవ బృందం మండల ప్రత్యేక అధికారి రమేష్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఏవో గౌరీ, ఎలక్షన్ డి టి కిరణ్మయి,

రెవెన్యూ ఆర్ ఐ సదామయ్య ఆధ్వర్యంలో అధికారుల బృందం నిర్వహించనున్నారు...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?