బిజెపి సునీల్ థియోధర్ కామెంట్స్

షెడ్యూల్ కులాల వారికి మోదీ ప్రభుత్వం మాక్సిమం మేలు చేకూర్చింది.

దేశం లోను , రాష్ట్రంలో ను సామాజిక న్యాయం చేశామన్నారు..

గ్రామ గ్రామానికి బిజెపి ను తీసుకెళ్తాం..

షెడ్యూల్ కులాల వారు కాంగ్రెస్ ను బాగా విశ్వసించారు..అయినా  పలు పార్టీలు వారిని విస్మరించాయి..

బిజెపి ఎస్ సి ల కు రాజాకీయంగా ప్రాధాన్యత కల్పిస్తుంది..

రానున్న 5 ఏళ్ల లో బిజెపి బలపడుతుంది..కుల పార్టీ లకు చరమగీతం పాడతారు..

కుల మతాలకు అతీతంగా షబ్ కా సాత్ షబ్ కా వికాస్ పేరుతో ఆదరిస్తుంది అన్నారు..

పీఎం భీమా యోజన ద్వారా కోట్లాదిమంది కి మేలు జరిగింది..

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?