_టుడే న్యూస్ అప్డేట్స్_
ఏపీ శాసనసభ, మండలి సమావేశాలు,బడ్జెట్ పై చర్చ..
నేడు పవన విద్యుత్ ఉత్పత్తి కంపెనీలతో సీఎం వైఎస్ జగన్ భేటీ..
తిరుపతి వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి..
రెండు రోజుల తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశం..
సంగారెడ్డి కి తాగునీటి డిమాండ్ తో ఎమ్మెల్యే జగ్గారెడ్డి దీక్ష..
ఢిల్లీ తిరిగి పయనం కానున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్..
కొండ చరియలు విరిగి పడటంతో కేదార్ నాథ్ యాత్ర నిలిపివేత..
Comments
Post a Comment