తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమ‌ల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ త‌గ్గింది.

శ్రీ వారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.

సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.

83,183 మంది భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కలిగింది.

నిన్న 30,755 మంది భ‌క్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?