టుడే న్యూస్ అప్డేట్స్
బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్
ఉదయం పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రివర్గ సమావేశం
ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన
ఏపీలో కళాశాలల బంద్ కు ఏబీవీపీ పిలుపు.
మధ్యాహ్నం అందుబాటులో ఉన్న నేతలతో చంద్రబాబు భేటీ
నేటి నుంచి యాదాద్రిలో వరుణయాగం
-వరల్డ్ కప్:బంగ్లాదేశ్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్.
Comments
Post a Comment