మహిళను కాపాడేందుకు ప్రాణాలు పణంగా పెట్టిన యువకులు...
మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో అదో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి. దానిపై నుంచీ వెళ్తే ప్రమాదమే. కింద నదీ ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. అలాంటి సమయంలో... అగ్ని ప్రమాదంలో గాయాలపాలైన మహిళను కాపాడేందుకు కొందరు యువకులు ఆమెను... బ్రిడ్జిపై నుంచీ అవతలి ఒడ్డుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. వాళ్లంతా ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడటంతో... అందరూ వాళ్లను మెచ్చుకుంటున్నారు.
Comments
Post a Comment