ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డిని కలిసిన ‘నాటా’ బృందం

అమరావతి:

ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని నాటా బృందం కలుసుకుంది.

వచ్చే ఏడాది జూన్‌లో న్యూజెర్సీలో జరిగే నాటా మహాసభలకు ఆహ్వానించింది.

అసెంబ్లీలోని కార్యాలయంలో ముఖ్యమంత్రిని నాటా సభ్యులు కలుసుకున్నారు.

ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు నాటా బృంద సభ్యులు అభినందనలు తెలిపారు.

సీఎంను కలిసినవారిలో నాటా కార్యదర్శి ఆళ్ల రామిరెడ్డి, జాయింట్‌ ట్రెజరర్‌ మేకా శివ, ఇంటర్నేషన్‌ వైస్‌ ప్రెశిడెంట్‌ కిష్టపాటి రమణారెడ్డి, నాటా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ సాగంరెడ్డి అంజిరెడ్డి, ఇండియా కో–ఆర్డినేటర్‌ మల్లుప్రసాదరెడ్డి ఉన్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?