రాష్ట్రవ్యాప్తంగా రైతులు విత్తనాల కోసం నానాయాతన
రాష్ట్రవ్యాప్తంగా రైతులు విత్తనాల కోసం నానాయాతన పడుతున్నారు జగన్ గారు! మీ పాలన ఎంత నాసిరకంగా ఉందో, రైతులను ఎంతగా అల్లాడిస్తోందో వారి మాటల్లోనే వినండి.
రైతుభరోసా మీద ఎలాగూ U-టర్న్ తీసుకున్నారు. కనీసం అన్నదాతకు విత్తన భరోసా అయినా ఇవ్వండి.
ట్విట్టర్లో నారా లోకేశ్......
Comments
Post a Comment