ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల్లో ఇవాళ పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, సదావర్తి భూములు, దేవాదాయ భూముల ఆక్రమణలు, 2014 నుంచి ఐటీ రంగంలో కల్పించిన ఉద్యోగాలపై చర్చ. 

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?