తులసిరెడ్డి కామెంట్స్ ...
బడ్జెట్ లో నవరత్నాలు నాణ్యత కోల్పోయాయి
జగన్ మోహన్ రెడ్డి విశ్వసనీయత కోల్పోయారు..
నవరత్నాలలో కొన్నింటికి కేటాయింపులు లేవు
మహిళలకు సంబంధించిన ఆసరా కి అన్యాయం జరిగింది..
అభయహస్తం కి కేటాయింపులు లేవు
ప్రభుత్వ ఉద్యోగాల పై ప్రకటన లేదు నిరుద్యోగులకు నిరుత్సాహం
జలయజ్ఞం కు గతం కంటే తక్కువ కేటాయించారు
గృహ నిర్మాణ పేదల ఇళ్ల పై స్పష్టత లేదు
ఆరోగ్యశ్రీ కి నిధులు చాలవు
అమ్మ ఒడి పై క్లారిటీ లేదు..అమ్మ కా విధార్థికే నా
మద్యపాన నిషేధం రత్నం పోయి రాయి అయింది
నిషేధం అంటూనే మద్యం పై ఆదాయం ఎక్కువ చూపారు..నిషా చూపారు..
మాట తప్పడం స్థిర ఆస్తి అయితే మడమ తిప్పడం చరాస్తి.ఇదేనా విశ్వసనీయత
రైతు దినోత్సవం లో 3 వేల 5 వందల కోట్లు అంటూ బడ్జెట్ లో 100 కోట్లు పెట్టారు
పిట్టల దొర కోతల రాయుడు మాటల బడ్జెట్.
Comments
Post a Comment