ముంబయిలో ఘోర ప్రమాదం

ముంబయి:

ముంబయిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డోంగ్రి ప్రాంతంలోని తండెల్‌ వీధిలో నాలుగు అంతస్తుల కేసరీభాయ్‌ భవనం కుప్పకూలింది. భవనం శథిలాల కింద 40 మందికి పైగా చిక్కుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందం వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
ఇటీవల ముంబయిలో భారీ వర్షాల కారణంగా పలు చోట్ల ఇళ్లు, ప్రహరీలు కూలి పదుల సంఖ్యలో మృతి చెందిన విషయం తెలిసిందే. 

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?