విమానంలో.. విందు భోజనం..

విజయవాడ :

పాడైపోయిన ఓ విమానాన్ని లారీపై తీసుకొచ్చి విజయవాడ నగర శివారు నిడమానూరులో జాతీయ రహదారి పక్కన ఉంచారు.

గత మూడు రోజులుగా ఇక్కడే ఉంటోంది. చాలా మంది ప్రజలు దానిని వింతగా చూస్తూ.. సెల్ఫీలు తీసుకుంటున్నాయి.

ఈ విషయం పక్కన పెడితే.. ఓ రెస్టారెంట్‌ ఏర్పాటు చేయడానికి దానిని ఇక్కడికి తీసుకొచ్చారంట.

ఇప్పటికే దిల్లీలాంటి నగరాల్లో విమాన రెస్టారెంట్లు చాలా ఉన్నాయి.

వాటిని చూసి.. అదే తరహాలో విజయవాడలో ఏర్పాటు చేసేందుకు నగరానికి చెందిన ఓ ఔత్సాహికుడు స్క్రాప్‌లో విమానాన్ని కొనుగోలు చేశారు.

దీన్ని రెస్టారెంట్‌లా తయారు చేసేందుకు ఇప్పటికే పనులు ప్రారంభించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?