సచివాలయంలో గృహనిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు.
అమరావతి
ఈ సమావేశానికి మంత్రులు శ్రీరంగనాథరాజు, బొత్స సత్యనారాయణ, శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
పట్టణ, గ్రామీణ గృహాల నిర్మాణం, ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లలో అక్రమాలు, అవినీతిపైనా ప్రధానంగా చర్చ జరుగుతుందని సమాచారం.
అమరావతిలో షీర్ వాల్ టెక్నాలజీ పేరుతో గత ప్రభుత్వం చేపట్టిన గృహాలపై సమావేశంలో చర్చ నడుస్తోంది.
Comments
Post a Comment