శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది

రంగారెడ్డి జిల్లా :- శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. టాస్క్‌ఫోర్స్ అధికారుల జాయింట్ ఆపరేషన్‌లో అధికారులు బంగారం మాఫియాని పట్టుకున్నారు. దీనికి సంబంధించి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఆరున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.2.20 కోట్లు ఉంటుందని అంచనా...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?