రాష్ట్ర బడ్జెట్​పై ఉభయసభల్లో ఇవాళ చర్చ జరగనుంది.

అమరావతి

రాష్ట్ర బడ్జెట్​పై ఉభయసభల్లో ఇవాళ చర్చ జరగనుంది.

ఉదయం 9 గంటలకు శాసన సభ ప్రారంభమైన అనంతరం తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు.

అనంతరం బడ్జెట్ పద్దులపై సభాపతి తమ్మినేని సీతారాం శాసన సభలో చర్చను చేపట్టనున్నారు.

అధికార విపక్ష సభ్యులు పద్దులపై విశ్లేషణ చేయనున్నారు.

శాసన మండలి లోనూ 10 గంటల నుంచి 12 వరకు ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు.

అనంతరం బడ్డెట్ పద్దులపై చర్చ ప్రారంభం కానుంది.

అనంతరం రాష్ట్రంలో విత్తనాల సరఫరా అంశంపై స్వల్పకాలిక చర్చ ను చేపట్టనున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?