దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పరిస్థితి దారుణంగా ఉంది.

మహారాష్ట్ర.

నగరంలోని చెంబూర్​, తూర్పు దాదర్​, కింగ్స్​ సర్కిల్​ వంటి ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలచింది.

చిన్నారులు పాఠశాలకు వెళ్లేందుకు వరద నీటిలో ఇబ్బందులు పడుతున్నారు.

లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?