ఆంధ్రప్రదేశ్ తహసీల్దార్ల అసోసియేషన్ ఆవిర్భావం.
ఆంధ్రప్రదేశ్ తాహసిల్దార్ ల ఆత్మీయ సమావేశం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లో తహసీల్దార్లకు ఒక అసోసియేషన్ అవసరమని పశ్చిమ గోదావరి జిల్లా తహసిల్దార్ల లతీఫ్ పాషా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి వనజాక్షి అధ్యక్షుత వహించారు.అసోసియేషన్ కార్యవర్గాన్ని ఏన్నుకోనునట్లు వారు తెలిపారు.
Comments
Post a Comment