నరేష్ అనే కారు డ్రైవర్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి
హైదరాబాద్:
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో నరేష్ అనే కారు డ్రైవర్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూల్ జిల్లాకు చెందిన నరేష్ బండ్లగూడలో నివాసముంటూ కారు డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నరేష్ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను పోలీసులు ఆరా తీస్తున్నారు.
Comments
Post a Comment