వేరుశనగ సాగుకు రెండు వారాలు మాత్రమే గడువు

అనంతపురం

వేరుశనగ సాగుకు రెండు వారాలు మాత్రమే గడువు ఉండడంతో విత్తనాలు పొందేందుకు రైతులు ఆరాటపడుతున్నారు.

అనంతపురం జిల్లా కదిరి మండలంలోని వేరుశెనగ విత్తన పంపిణీ కేంద్రానికి భారీగా రైతులు తరలివచ్చారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రైతులకు సరైన సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంతో..పలువురు సొమ్మసిల్లి పడిపోయారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?