విశ్వ విఖ్యాత నట చక్రవర్తి యస్ వి రంగారావు గారి జయంతి నేడు ....

క్లిష్టమైన పాత్రలైనా దుష్ట పాత్రలైనా నూటికి నూరు శాతం అద్భుతంగా నటించి మెప్పించిన మహానటులు యస్ వి రంగారావు గారు.

తెలుగు సినిమా రంగంలో ఎంతపేరు వుందో తమిళ సినిమా రంగంలో కూడా అంతకన్నా ఎక్కువ ఖ్యాతి నార్జించారు.

నర్తనశాల  చిత్రంలో నటించినందుకు అంతర్జాతీయ చిత్రోత్సవంలో గౌరవించబడ్డారు.

పాతాళభైరవి, బంగారు పాప, అనార్కలి,సారంగధర, ఆత్మబంధువు, నర్తనశాల, పాండవ వనవాసం,మొనగాళ్ళకు మొనగాడు,భక్త ప్రహ్లాద,మోహినీ భస్మాసుర,దక్ష యజ్ఞం,నాదీ ఆడజన్మే,చదరంగం, బాంధవ్యాలు,జగత్ కిలాడీలు,తాత మనవడు,పండంటి కాపురం లాంటి చిత్రాలలో వారు విభిన్న పాత్రలు పోషించి విశ్వ విఖ్యాతి గాంచారు.

వారిని ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?