ఈ రోజుకు రెండు విశిష్టతలున్నాయి.

ఈ రోజుకు రెండు విశిష్టతలున్నాయి. ఉదయమంతా శోభాయమానంగా వెలిగిపోనున్న ఆలయాలు.. సాయంత్రానికి మూతపడనున్నాయి.

ఇవాలే గురుపౌర్ణమి. దేశవ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. విశేషంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ఈ రోజుకు మరో ప్రత్యేకతా ఉంది. ఇవాళ రాత్రి చంద్రగ్రహణం సంభవించనుంది.

ఈ కారణంగా.. సాయంత్రం చాలా ఆలయాలు మూతపడనున్నాయి.

చంద్రుడికి పట్టిన గ్రహణం విడిచాకే మళ్లీ తెరుచుకోనున్నాయి.

ఇలా.. ఒకే రోజు గురుపౌర్ణమి,చంద్రగ్రహణం రావడం.. దాదాపు 149 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?