రాకెట్ లాంచ్ వెహికల్‌లో సాంకేతిక లోపం ...

నెల్లూరు జిల్లా :

శ్రీహరికోట లో సోమవారం తెల్లవారుజామున 2.51 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లాల్సింది.

శనివారం నాడు షార్‌ సెంటర్‌లో రాకెట్‌ సన్నద్ధత సమావేశం నిర్వహించారు.

రాకెట్‌ ప్రయోగ రిహార్సల్స్‌ ద్వారా పలు అంశాలను పరిశీలించి అంతా ఓకే అనుకున్నాక ప్రయోగానికి పచ్చజెండా ఊపారు.

చంద్రయాన్-2కు కౌంట్‌డౌన్ ఆదివారం ఉదయం 6 గంటల51 నిమిషాలకు ప్రారంభమైంది.

అంతా సిద్ధంగా ఉన్న సమయంలో రాకెట్ లాంచ్ వెహికల్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది.

అయితే ఈ స్పేస్ క్రాఫ్ట్ టేకాఫ్ వీక్షించేందుకు వచ్చిన ఔత్సాహికులకు మాత్రం నిరాశే మిగిలింది.

అసలు ఎక్కడ సాంకేతిక సమస్య తలెత్తిందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఇంధనం నింపే ప్రకియలోన లేక ఇతర సాంకేతిక సమస్యలా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?