నెల్లూరులో అర్ధరాత్రి జిల్లాలో భూప్రకంపనలు
నెల్లూరు:
అర్ధరాత్రి నెల్లూరు జిల్లాలో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు లోనయ్యారు.
జిల్లాలోని మర్రిపాడు, ఆత్మకూరు మండలాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి.
ఆయా మండలాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది.
దీంతో భయకంపితులైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Comments
Post a Comment