పెట్రోల్, డీజిల్‌పై రూపాయి సెస్
ఢిల్లీ :
పెట్రోల్, డీజిల్‌పై ఒక రూపాయి సెస్ విధించారు. బంగారం కొనుగోళ్లపైన కూడా పన్ను విధించనున్నారు.
దీంతో బంగారం ధరలు మరింత పెరగనున్నాయి.
భారత పెట్రోలియం షేర్లు ఇవాళ 380.25 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది.
బడ్జెట్ నేపథ్యంలో ఇవాళ ఆ కంపెనీ షేర్లు 2.42 శాతం పడిపోయాయి.
Comments
Post a Comment