రాష్ర్ట వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి

విజయవాడ :

నిన్నటి బడ్జెట్లో వ్యవసానికి 12.66  శాతం కేటాయింపులు చేశారు

ఉచిత విద్యుత్ కు చేసిన ఖర్చుతో కలిపి వ్యవసాయ బడ్జెట్ 13.5 శాతం దాటుతుంది

బడ్జెట్ లో వ్యవసాయంకు ముఖ్యమంత్రి పెద్ద పీట వేశారు

రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

రైతులు గిట్టుబాటు ధర కోసం ధరలస్దిరీకరణ నిధిగా 3 వేల కోట్లు కేటాయించారు

చంద్రబాబు రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారు

చంద్రబాబులాగా ముఖ్యమంత్రి జగన్ మాట తప్పే వ్యక్తి కాదు

దేశంలో ఎక్కడ లేని విధంగా  పంటలకు బీమా కడతామని ప్రకటించారు

చంద్రబాబు అధికారంలో ఉండగా చనిపోయిన రైతులకు పరిహారం అడిగితే రైతులకు పరిహారం ఇస్తే  మరింత మంది పరిహారం కోసం చనిపోతారని చంద్రబాబు ఎగతాళిగా మాట్లాడారు

చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిహారం ఇవ్వడానికి సిద్ధమయ్యారు

వచ్చే ఏడాది నుంచి ఇవ్వాల్సిన రైతు భరోసాను సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది నుంచే ఇస్తున్నారు

వడ్డీ లేని రుణాలు రైతుకు లక్ష వరకు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు

రైతులకు దివంగత రాజశేఖర్ రెడ్డి మేలు చేసినట్లే సిఎం జగన్ కూడా మేలు చేస్తున్నారు

రైతులకు ముఖ్యమంత్రి జగనమోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుంది

వ్యవసాయానికి పగటి పూట విద్యుత్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు

గత ప్రభుత్వం విత్తన కంపెనీలకు నిధులు ఎగ్గొట్టింది..విత్తన సంక్షోభాన్ని తెచ్చింది

దివంగత నేత  రాజశేఖర్ రెడ్డి పాలనలో, సీఎం జగన్మోహన్ రెడ్డి 40 రోజుల పాలనలో రైతులకు జరిగిన అభివృద్ధి పై టీడీపీ నేతలతో చర్చకు మేము సిద్ధం

టిడిపినేతలూ ఆత్మవంచన చేసుకోకండి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?